Tuesday, 3 April 2018

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము

    

  శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము


ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |
లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ ||1||

సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ |
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ ||2||

నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః ||3||

ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః |
న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే ||4||

విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ |
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ ||5||

తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే |
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ||6||

సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు |
మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ ||7||

చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ |
వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో ||8||

సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ||9||



No comments:

Post a Comment

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...