Saturday, 21 July 2018

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము



సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం



కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము. జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేక పోవుట,అన్నదమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు, అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేకపోవడం, కండరాల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజగ్రహాను గ్రహం కొరకు మంగళవారం రోజున నియమంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము పఠించటం వలన కుజగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది.


హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పంకజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 1 ||

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 3 ||

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండితదివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 4 ||

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 5 ||

హారాదిరత్న మణియుక్తత కిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 6 ||

పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్
సిక్త్వా తు మా మవ కళాధరకాంతకంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. || 8 ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి. || 9 ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం  సంపూర్ణం



Monday, 16 July 2018

మహాలక్ష్మీ స్తోత్రము

         

             శ్రీ మహాలక్ష్మీ స్తోత్రము



(ఇంద్ర రచితం)

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః  ||

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః  ||

సర్వసంపత్స్వరూపిణ్యై సర్వరాధ్యై నమో నమః  
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః  ||

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః  
చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే  ||

సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః  
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః  ||

వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే  
స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే  ||

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా  
సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ ||

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే  
స్వాహా త్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మృతా  ||

త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా  
శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయాణా  ||

క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా  
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా  ||

యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం  
జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా  ||

సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ  
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ||

యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా  
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః  ||

మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః  
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ||

సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే  
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మం సనాతని  ||

అహం యావత్త్వయా హీనా బంధుహీనశ్చ భిక్షుకః  
సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే  ||

రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి  
కీర్తి దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై  ||

కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే  
జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితమ్  ||

ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ  
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ ||




Wednesday, 11 July 2018

శ్రీ గణపతి మంగళాష్టకం



   శ్రీ గణపతి మంగళాష్టకం
      




గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే |
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం || 1 ||

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం || 2 ||

ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళం || ౩ ||

సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ |
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళం || 4 ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళం || 5 ||

వక్రతుండాయవటవే వంద్యాయ వరదాయ చ |
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం || 6 ||

ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళం || 7 ||

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం || 8 ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || 9 ||

Friday, 6 July 2018

సంకట నాశన గణేశ స్తోత్రం




శ్రీ  సంకటనాశన గణేశ స్తోత్రమ్





ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం !
భక్తావాసం స్మరేన్నిత్యమాయుః కామార్థ సిద్ధాయే !!

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం !
తృతీయం కృష్ణపింగాక్షం  గజవక్త్రం చతుర్థకమ్ !!

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవచ !
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తధాష్టమం !!

నవమం ఫాలచంద్రంచ దశమంతు వినాయకం !
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ !!

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః !
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ !!

విద్యార్థీ లభతే విద్వాం ధనార్థీలభతే ధనం !
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ !!

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్ !
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః !!

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్ !
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః !!

శ్రీ కనకధారా స్తోత్రము



          శ్రీ  కనకధారా స్తోత్రము



వందే వందారు మందారమిందిరానంద కందలం !
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ !!

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ !
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ !!
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా !
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః !!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః !
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని !!
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా !
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః !!

ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందమ్ !
ఆనందకందమనిమేషమనంగ తంత్రమ్ !!
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం !
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః !!

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా !
హారావళీవ హరినీలమయీ విభాతి !!
కామప్రదా భగవతో‌పి కటాక్షమాలా !
కళ్యాణమావహతు మే కమలాలయా యాః !!

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః !
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !!
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః !
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః !!

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ !
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన !!
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం !
మందాలసం చ మకరాలయ కన్యకా యాః !!

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షమ్ !
ఆనందహేతురధికం మురవిద్విషో‌పి !!
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం !
ఇందీవరోదర సహోదరమిందిరా యాః !!

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర !
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే !!
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం !
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః !!

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం !
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !!
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం !
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః !!

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి !
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి !!
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై !
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై !!

శ్రుత్యై నమో‌స్తు శుభకర్మ ఫలప్రసూత్యై !
రత్యై నమో‌స్తు రమణీయ గుణార్ణవాయై !!
శక్త్యై నమో‌స్తు శతపత్ర నికేతనాయై !
పుష్ట్యై నమో‌స్తు పురుషోత్తమ వల్లభాయై !!

నమో‌స్తు నాళీక నిభాననాయై !
నమో‌స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై !!
నమో‌స్తు సోమామృత సోదరాయై !
నమో‌స్తు నారాయణ వల్లభాయై !!

నమో‌స్తు హేమాంబుజ పీఠికాయై !
నమో‌స్తు భూమండల నాయికాయై !!
నమో‌స్తు దేవాది దయాపరాయై !
నమో‌స్తు శార్ంగాయుధ వల్లభాయై !!

నమో‌స్తు దేవ్యై భృగునందనాయై !
నమో‌స్తు విష్ణోరురసి స్థితాయై !!
నమో‌స్తు లక్ష్మ్యై కమలాలయాయై !
నమో‌స్తు దామోదర వల్లభాయై !!

నమో‌స్తు కాంత్యై కమలేక్షణాయై !
నమో‌స్తు భూత్యై భువనప్రసూత్యై !!
నమో‌స్తు దేవాదిభిరర్చితాయై !
నమో‌స్తు నందాత్మజ వల్లభాయై !!

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని !
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి !!
త్వద్వందనాని దురితా హరణోద్యతాని !
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!

యత్కటాక్ష సముపాసనా విధిః !
సేవకస్య సకలార్థ సంపదః !!
సంతనోతి వచనాంగ మానసైః !
త్వాం మురారిహృదయేశ్వరీం భజే !!

సరసిజనిలయే సరోజహస్తే !
ధవళతమాంశుక గంధమాల్యశోభే !!
భగవతి హరివల్లభే మనోఙ్ఞే !
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ !!

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట !
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ !!
ప్రాతర్నమామి జగతాం జననీమశేష !
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ !!

కమలే కమలాక్ష వల్లభే త్వం !
కరుణాపూర తరంగితైరపాంగైః !!
అవలోకయ మామకించనానాం !
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః !!

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః !
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే !!
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం !
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః !!

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం !
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ !!
గుణాధికా గురుతుర భాగ్య భాగినః !
భవంతి తే భువి బుధ భావితాశయాః !!

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం !
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ !!

- రచన: ఆది శంకరాచార్య



శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...