Wednesday, 11 July 2018

శ్రీ గణపతి మంగళాష్టకం



   శ్రీ గణపతి మంగళాష్టకం
      




గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే |
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం || 1 ||

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం || 2 ||

ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళం || ౩ ||

సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ |
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళం || 4 ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళం || 5 ||

వక్రతుండాయవటవే వంద్యాయ వరదాయ చ |
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం || 6 ||

ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళం || 7 ||

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం || 8 ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || 9 ||

No comments:

Post a Comment

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...