Monday, 2 April 2018

ఆంజనేయ సహస్రనామ స్తోత్రము


               ఆంజనేయ సహస్రనామ స్తోత్రం


హనుమాన్ శ్రీ ప్రదో వాయుపుత్త్రోరుద్రో నఘోజరః |
అమృత్యుర్వీర వీరశ్చ గ్రామావాసో జనాశ్రయః ||

ధనదో నిర్గుణ శ్శూరో విరో నిధి పతిర్ముని: |
పింగాక్షో వరదో వాగ్మీ సీతాశోక వినాశకః ||

శివస్శర్వః పరో వ్యక్తో క్యక్తా వ్యక్తో ధరాధరః |
పింగాకేశః పింగరో మ్లా శ్రుతిగమ్య స్సనాతనః ||

అనాదిర్భగవాన్ దేవో విశ్వమేతుర్జ నాశ్రయః |
ఆరోగ్యకర్తా విశ్వేశో విశ్వనాథో హరీశ్వరః ||

భర్గో రామోరామభక్తం కల్యాణః ప్రకృతిస్థిరః |
విశ్వంభరో విశ్వమూర్తి ర్విశ్వాకారశ్చ విశ్వపః ||

విశ్వాత్మా విశ్వసేవ్యో థ విశ్వో విశ్వ హరో రవి: |
విశ్వచేష్టో విశ్వగమ్యో విశ్వధ్యేయః కలాధరః ||

ప్లవంగమః కపిశ్రేష్టో జ్యేష్టో విద్యావనేరః |
బాలో వృద్ధో యవాతత్వం తత్త్వగమ్య స్సుఖో మ్యజః ||

అంజనా సూనుర వ్యగ్రో గ్రామశాంతో ధరాధరః |
భూర్భువస్స్వ ర్ మహార్లోకో జనలోక స్తపో వ్యయః ||

సత్యమోంకార గమ్యశ్చ ప్రణవో వ్యాపకో మలః |
శివో ధర్మ ప్రతిష్టాయ రామేష్ట:, ఫల్గువప్రియ ||

గోష్పదీకృత వారాశి: పూర్ణ కామో ధరాపతి: |
రక్షోఘ్నః పుండరీకాక్ష శ్శరణాగత వత్సలః ||

జానకీ ప్రాణదాతా చ రక్షం ప్రాణా పహారకః |
పూర్ణ ప్రాణాదాతా చ రక్షం ప్రాణాపహారకః ||

పూర్ణ సత్త్వ పీత వాసా: దివాకర సమప్రభః |
ద్రోణహర్తా శక్తి నేతా శక్తి రాక్ష సమారకః ||

రక్షోఘ్నో రామదూతశ్చ శాకినీ జీవహారకః |
భుభుక్కార హతా రాతిగర్వః పర్వత భేదనః ||

హేతుమాన్ ప్రాంశుబీజం చ విశ్వభర్తా జగద్గురు: |
జగత్త్రాతా జగన్నాథో జగదీ శో జనేశ్వరః ||

జగత్పితా హరి శ్రీశో గరుడ స్సయభంజనః |
పార్ధధ్వజో వాయుపుత్రో మిత పుర్చో మిత ప్రభః ||

బ్రహ్మ పుచ్చః పరబ్రహ్మ పుచ్చో రామేష్ట ఏవచ |
సుగ్రీవాది యుతో జ్ఞానీ వానరో వానరేశ్వరః ||

కల్పస్థాయీ చిరంజీవి ప్రసన్నశ్చ సదాశివః |
సన్నతి స్సద్గతి ర్భుక్తి ముక్తిదః కీర్తి దాయకః ||

కీర్తి: కీర్తి ప్రదశ్చైవ సముద్ర శ్రీప్రద వ్వినః |
ఉద థి క్రమణో దేవ స్సంసార భయనాశనః ||

వార్ధి బంధన క్రుద్వి శ్వజేతా విశ్వ ప్రతిష్టి తః |
లంకారి: కాలపురుషోలం కేశ గృహ భంజనః ||

భూతావాసో వాసుదేవో వస్తుస్త్రీ భువనేశ్వరః |
శ్రీరామదూతః కృష్ణశ్చ లంకాప్రాసాద భంజనః ||

కృష్ణః కృష్ణ స్తు త శ్శాంతి శ్శాంతిదో విశ్వపావనః|
విశ్వభోక్తా చ మారీచ ఘ్నో బ్రహ్మచారీ జితేంద్రియ: ||

ఊర్ధ్వగో లాంగులీ మాలీ వీరమారో జయప్రదః |
జగన్మంగళదః పుణ్యః పుణ్య శ్రవణ కీర్తనః ||

పున్యకీర్తి: పుణ్యగతి: ర్జగ త్పావన పావనః |
దేవేశో జితారోధశ్చ రామభక్తి విధాయకః ||

ద్యాతా ధ్యేయో నభ స్సాక్షీ చేత స్చైతన్య విగ్రహః |
జ్ఞానదః ప్రాణదః ప్రాణో జగత్పాణ స్సమీరణః ||

విభీషణ ప్రియ శ్శూరః పిప్పలాశ్రయ సిద్ధిదః |
సుహ్రుత్సిద్ధంశ్రయః కాలః కాలభక్షక భర్జితః ||

లంకేశ నిధాన స్సా లంకాదాహ కేశ్వరః |
చంద్ర సూర్యాగని నేతశ్చ కాలాగ్ని: ప్రళయాంతకః ||

కపిలః కపీశః పుణ్యరాశి ర్ద్వాద శరాశిగః |
సర్వాశ్ర యో ప్రమేయాత్నా రేవత్యాది నివారకః ||

లక్ష్మణ ప్రాణదాతాచ సీతజీవన హేతుకః |
రామధ్యేయో హృషీకేశో విష్ణుభక్తో జటీబలీ ||

దేవారి దర్పహీ హొతాకర్తా హర్తా జగత్ర్పభు: |
నగర గ్రామ పాలశ్చ శుద్దో బుద్దో నిరంతరః ||

నిరంజనో నిర్వికల్పో గుణాతీతో భయంకరః |
వానమాంశ్చ దురారాధ్య స్త పస్సధ్యో మరేశ్వరః ||

జానకీ ఘన శో కో త్ద తాపహర్తా పరాత్పరః |
వాజ్మయ స్సద సద్రూప కారణం ప్రకృతే పరః ||

భాగ్యదో నిర్మలో నేతా పుచ్ఛ లంకావిదాహకః |
పుచ్ఛబద్ధో యాతుధానో యాతుధాన రి పుప్రియః ||

ఛాయాపహారీ భుతేశో లోకేశ స్సద్గ తి ప్రదః |
ప్లవంగ మేశ్వరః క్రోధః క్రోదః సంరక్త లోచనః ||

క్రోధ హర్తా తాపహర్తా భక్తా భయ వరప్రదః |
భక్తాను కంపీ విశ్వేశః పురుహూతః పురందరః ||

అగ్నిర్విభావ సుర్భా స్వద్ యమో నిర్ ఋతిరేవచ|
వరుణో వాయుగతిమాన వాయు: కౌబేర ఈశ్వరః ||

రవిశ్చంద్ర : కుజస్సౌమ్యో గురు: కావ్యః శనైశ్చరః |
రాహు: కేతుర్మరుద్దో తాధాతా హర్తా సమీకరః ||

మశకీకృత దే ఆరి దైత్యారి ర్మధు సూదనః |
కామః కపి: కామపాలం కపిలో విశ్వ జీవనః ||

భాగీరథీ పదాంభోజ స్సేతుబంధ విశారదః |
స్వాహ స్వధా హవి: కవ్యం హవ్యకవ్య ప్రకాశకః ||

స్వప్రకాశో మహావీరో లఘుశ్చామిత విక్రమః |
ప్రడీనోడ్డీన గతిమాన్ సద్గతి: పురషోత్తమః ||

జగదాత్మా జగద్యోనిర్జ గదంతో హ్యనంతకః|
నిష్పపా నిష్కళంక శ్చ మహాన్ మహదమంకృతి: ||

ఖం వాయు: పృథివీ మ్యాపో వహ్నిర్ధి క్కాల ఏవచ, |
క్షేత్రజ్ఞ: క్షేత్రపాలశ చ పల్వలీ కృత సాగరః ||

హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భకూచరో మను: |
హిరణ్యగర్భ స్సూత్రాత్మా రాజరాజో విశాంపతి: ||

వేదాంత వేద్యో ద్గీ థశ్చ వేద దేదాంగా పారగః |
ప్రతిగ్రామస్థితః స్సధ్య స్స్పూర్తి దాతా గుణాకరః ||

నక్షత్రమాలీ భూతాత్మా సురభి: కల్పపాదపః |
చింతామణి ర్గుణనిధి: ప్రజాపతి రనుత్తమః ||

పుణ్యశ్లోకః పురారాతి ర్జ్యోతిష్మాన శార్వరీ పతి |
కిలికిల్యార పాత్ర స్త భూతప్రేత విశాచకః ||

ఋణత్రయ మర స్సూక్ష్మ స్స్తూస్సర్వ గతః పుమాన్, |
అపస్మార హర స్స్మర్తా శృతి ర్గాథా స్మృతిర్మను ||

స్వర్గ ద్వారః ప్రజాద్వారో మోక్ష ద్వారః కపీశ్వరః |
నాదరూపః పరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ పురాతనః ||

ఏకో నైకో జన స్శుక్ల స్స్వయం జ్యోతి రనాకులః |
జ్యోతి ర్జ్యోతి రానాదిశ్చ సాత్త్వికో రాజ సత్తమః ||

తమోహర్తా, నిరాలంబో నిరాకారో గుణాకరః |
గుణాశ్రయ గుణమయో బృహత్కాయో బృహద్యాశాః ||

బృహద్ధ ను ర్బ్రు హత్పాదో బృహన్మూర్దా బృహత్స్యనః |
బృహత్కర్ణో బృహన్నసో బృహన్నే త్రో బృహద్గళః ||

బృహద్యత్నో బృహచ్చేష్నో బ్రుమత్పుచ్చో బృహత్కరః |
బృహద్గతి దర్బ్ప హత్సేవ్యో బృహల్లోక ఫలప్రదః ||

బృహచ్చక్తి ర్బ్ప హద్వాంఛా ఫలదో బృహదీశ్వరః |
బృహల్లోకనుతో ద్రష్టా విద్యాదాతా జగద్గురు: ||

దేవాచార్య స్సత్య వాదీ బ్రహ్మవాదీ కళాధరః |
సప్త పాతాళ గామీ చ మలయాచల సంశ్రయః ||

ఉత్త రాశా స్థిత శ్రీదో దివ్యౌషద వశం ఖగః |
శాఖామృగః కపీంద్ర వ్చ పురాణ స్శ్రతి ||

చతురో బ్రాహ్మణో యోగీ యోగ గమ్యః పరాత్పరః |
అనాది నిధనో వ్యాసో వైకుంటః పృథివీ పతి: ||

పరాజితో జితారాతి స్సదానంద శ్చ ఈశితా, |
గోపాలో గో పతిర్గో పటా కలి: కాలః పరాత్పరః ||

మనోవేగి సదాయోగీ సంసార భయనాశానః |
తత్త్వ దాతాచ తత్త్వజ్ఞ స్తత్వం తత్త్వ ప్రకాశకః ||

శుద్దో బుద్దో నిత్యముక్తో యుక్తా కారో జయప్రదః |
ప్రళయో మిత మాయశ్చ మాయాతీతో విమత్సరః ||

మాయానిర్జిత రక్ష శ్చ మాయా నిర్మిత వీష్టవః |
మాయాశ్రయ శ్చ నిర్లేపో మాయా నిర్వంచక స్సుఖః ||

సుఖీ సుఖప్రదో నాగో మహేశకృత సంస్తవః |
మహేశ్వర స్సత్య సంద స్శరభః కలిపావనః ||

రసోర సజ్ఞ స్సమ్మాన స్టే పశ్చక్షు శ్చ భైరవః |
ఘ్రాణో గన్ద స్స్పర్శనం చ స్సర్శో హంకార మానదః ||

నేతి నేతేతి గమ్యశ్చ వైకుంట భజన ప్రియః |
గిరీశో గిరి జా కాంతో దుర్వాసాః క విరంగిరాః ||

భ్రుగుర్వ సి ష్ట స్చ్య వనస్తుంబురు ర్నారదో మరః |
విశ్వ క్షేత్రం విశ్వ బీజం విశ్వ నేత్చశ్చ విశ్వసః ||

యాజకో యాజమాన శ్చ పావకః పితర స్తథా, |
శ్రద్ధాబుద్ధి: క్షమా తంద్రా మంత్రో మంత్ర యుత స్సర్వః |`

రాజేంద్రో భూపతి: కంటమాలీ సంసార సారథి: |
నిత్య సంపూర్ణ కామశ్చ భక్త కామధు గుత్తమః ||

గణపః కీశ పో భ్రాతా పితా మాతా చ మారుతి: |
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్ ||

కామజిత్కా మదహనః కామః కామ్య ఫలప్రదః |
ముద్రాప హరీ చ రక్షో ఘ్న: క్షితి భార హరో బలః ||

నఖదంష్ట్రాయుధో విష్ణు భక్తో భయవర ప్రదః |
దర్పహ దర్పదో దృప్త స్సత మూర్తి రమూర్తి మాన్ ||

మహానిధి ర్మహాభాగో మహాభోగో మహార్ధదః |
మహాకారో మహాయోగీ మహాతేజా మహాద్యుతి: ||

మహాకర్మా మహానదో మహామంత్రో మహామతి: |
మహాశయో మహొదారో మహాదేవాత్మకో విభు: ||

రుద్ర కర్మా క్రూరక ర్మారత్న నాభః కృతాగమః |
అంభో ధి లంఘన స్సింహొ నిత్యో ధర్మ ప్రమోదనః ||

జితామిత్రో జయస్సామో విజయో వాయువాహనః |
జీవదాతా సహస్రాంశు ర్ముకుందో భూరి దక్షిణః ||

సిద్ధార్ధ స్సిద్దద స్సిద్ధ సంకల్ప స్సిద్ధ హేతుకః |
సప్త పాతాళ భరణ స్సప్తర్షి గణవందితః ||

సప్తాంగ రాజ్య సుఖద స్సప్త మాత్రు నిషేవితః |
సప్తలోకైక మకుట స్సప్త హొతా సర్వాశ్రయః ||

సప్త చ్చందో నిధి స్సప్త చ్చంద స్సప్త జనాశ్రయః |
సప్త సామో పగీ త శ్చ సప్త పాతాళ సంశ్రయః ||

మేధావీ కీర్తి దస్శోక హరీ దౌర్భౌ గ్యనాశనః |
సర్వవశ్యకరో భర్గో దో షఘ్నః పుత్త్ర పౌత్రదః ||

ప్రతివాది ముఖ స్తంభో దుష్ట చిత్ర ప్రసాదనః |
పరాభి చార శమనో దుఃఖఘ్నో బంధ మోక్షదః ||

నవద్వార పురాధారో నవద్వార నికేతనః |
నరనారాయణ స్తు త్యో నరనాథో మహేశ్వరః ||

మేఖలీ కవచీ ఖడ్గీ భ్రాజిష్ణు ర్విష్ణు సారథి: |
బహుయోజన విస్తీర్ణ పుచ్చః పుచ్చ హతా సురః ||

దుష్ట గ్రహ ని హంతాచ పిశాచ గ్రహ ఘాతుకః |
ఉగ్రక్రుత్యోగ్ర వేగ శ్చ ఉగ్ర నేత్ర శ్శత క్రతు: ||

శతమన్యు స్తుత స్తుత్య స్స్తుతి స్స్తోత్రా మహాబలః |
సమగ్ర గుణశాలీ చవ్య గ్రో రక్షో వినాశకః ||

రక్షో ఘ్న హస్తో బ్రహ్మేశ శ్రీధరో భక్తవత్సలః |
మేఘనాదో మేఘరూపో మేఘవ్రుష్టి నివారకః ||

మేఘజీవన హేతుశ్చ మేఘ శ్యామః పరాత్మకః |
సమీర తన యో బొద్దా తత్త్వ విద్యా విశారదః ||

అమోఘో మొఘ వృద్ధి శ్చ తిష్టదో నిష్ఠ నాశకః |
అర్ధో నరథాపహారీ చ సమర్దో రామ సేవకః ||

అర్ధి ధన్య స్సురారాతి: పుండరీకాక్ష ఆత్మభూ: |
సంకర్షణో విశుద్ధాత్మా విద్యారాశి స్సురేశ్వరః ||

ఆచలో ద్ధారకో నిత్య స్సేతు క్రుద్ర మాసారథి; |
ఆనందః పరమానందో త్స్యః కూర్మో నిధి శ్శమః ||

వరాహొ నారసింహ శ్చ వామనో జమదగ్నిజః |
రామః కృష్ణః శ్శవో బుద్ధః కల్కీ రామశ్రయోహరః ||

నందీ భ్రుంగీ చ చండీ చ గణేశో గణసేవితః |
కర్మాధ్యక్ష స్సురాధ్యక్షో విశ్రమో జగతాం పతి: ||

జగన్నాథః కపిశ్రేష్ట స్సర్వా వాస స్సదాశ్రయః |
సుగ్రీవాది స్తు త స్శాంత స్సర్వ కర్మా ప్లవంగమః ||

నఖదారి తర క్ష శ్చ నఖాయుధ విశారదః |
కుశల స్సుధన శ్శ్రేష్టో వాసుకి స్సక్షక స్సర్వః |
స్వర్ణ వర్ణో బలాడ్య శ్చ రామ పూజ్యో ఘనాశనః ||

నవద్వార పురాధారో నవద్వార నికేతనః |
నరనారాయణ స్తు త్యో నరనాథో మహేశ్వరః ||

మేఖలీ కవచీ ఖడ్గీ భ్రాజిష్ణు ర్విష్ణు సారథి: |
బహుయోజన విస్తీర్ణ పుచ్చః పుచ్చ హతా సురః ||

దుష్ట గ్రహ ని హంతాచ పిశాచ గ్రహ ఘాతుకః |
ఉగ్రక్రుత్యోగ్ర వేగ శ్చ ఉగ్ర నేత్ర శ్శత క్రతు: ||

శతమన్యు స్తుత స్తుత్య స్స్తుతి స్స్తోత్రా మహాబలః |
సమగ్ర గుణశాలీ చవ్య గ్రో రక్షో వినాశకః ||

రక్షో ఘ్న హస్తో బ్రహ్మేశ శ్రీధరో భక్తవత్సలః |
మేఘనాదో మేఘరూపో మేఘవ్రుష్టి నివారకః ||

మేఘజీవన హేతుశ్చ మేఘ శ్యామః పరాత్మకః |
సమీర తన యో బొద్దా తత్త్వ విద్యా విశారదః ||

అమోఘో మొఘ వృద్ధి శ్చ తిష్టదో నిష్ఠ నాశకః |
అర్ధో నరథాపహారీ చ సమర్దో రామ సేవకః ||

అర్ధి ధన్య స్సురారాతి: పుండరీకాక్ష ఆత్మభూ: |
సంకర్షణో విశుద్ధాత్మా విద్యారాశి స్సురేశ్వరః ||

ఆచలో ద్ధారకో నిత్య స్సేతు క్రుద్ర మాసారథి; |
ఆనందః పరమానందో త్స్యః కూర్మో నిధి శ్శమః ||

వరాహొ నారసింహ శ్చ వామనో జమదగ్నిజః |
రామః కృష్ణః శ్శవో బుద్ధః కల్కీ రామశ్రయోహరః ||

నందీ భ్రుంగీ చ చండీ చ గణేశో గణసేవితః |
కర్మాధ్యక్ష స్సురాధ్యక్షో విశ్రమో జగతాం పతి: ||

జగన్నాథః కపిశ్రేష్ట స్సర్వా వాస స్సదాశ్రయః |
సుగ్రీవాది స్తు త స్శాంత స్సర్వ కర్మా ప్లవంగమః ||

నఖదారి తర క్ష శ్చ నఖాయుధ విశారదః |
కుశల స్సుధన శ్శ్రేష్టో వాసుకి స్సక్షక స్సర్వః ||

స్వర్ణ వర్ణో బలాడ్య శ్చ రామ పూజ్యో ఘనాశనః |
కైవల్య దీపః కైవల్యో గరుడః పన్నగో గురు: ||

కిల్యారావ హతారాతి గర్వః పర్వత భేధనః |
వజ్రాంగో వజ్ర వేగ శ్చ భక్తో వజ్ర నివారకః ||

నఖాయుదో మని గ్రీవో జ్వాలామాలీ చ భాస్కరః |
ప్రౌడ: ప్రతాపస్త పనో భక్త తాపనివారకః ||

శరణం జీవనం భోక్తా నానాచేష్టో హ్యచంచలః |
సుస్వస్థో ష్టాస్యహ దుఃఖశమనః పవనాత్మజ: ||

పావనః పవనః కాంతో భక్తాగ స్సహానో బలః |
మేఘనాదరి పుర్మేగ నాద సంహృత రాక్ష సః ||

క్షరో క్షరో వినే తాత్మా వాన రేశ స్సతాంగతి: |
శ్రీ కంట స్శితి కంటశ్చ సహాయ స్సహనాయక ||

అస్థూలాశ్చా ష్యణు ర్భర్గో దేవ స్సంహతి నాశనః |
ఆధ్యాత్మ విద్యా సార శ్చ ఆధ్యాత్మ కుశల స్సుది: ||

అకల్మష స్సత్య హేతు స్సత్యగ స్సత్య గోచరః |
సత్యగర్భ స్సత్య రూప స్సత్య సత్య పరాక్రమః ||

అంజనాప్రాణ లింగశ్చ వాయు వంశో ద్భ వ స్సుధి: |
భద్ర రూపోరుద్ర రూప స్సురూప శ్చిత్ర రూపధత్ ||

మెనాక వందిత స్సూక్ష్మ దర్వనో విజయో జయః |
క్రాంత ది జ్మండలో రుద్రః ప్రాక్టీ కృత విక్రమః ||

కంబుకంట ప్రసన్నాత్మా హ్రస్వ నాసో వృకోదరః |
లంభోష్టః కుండలీ చిత్రమాలీ యోగ విదాంవరః ||

విప స్చిత్క విరానంద విగ్రహొ నన్యశాసనః |
ఫల్గుని సూనుర వ్యగ్రో యోగాత్మా యోగత త్పరః ||

యోగవేద్యో యోగారక్తో యోగ యోఇనిర్ధ గంబరః |
అకారాది క్ష కారంత వర్గ నిర్మిత విగ్రహః ||

ఉలూఖల ముఖ స్సింహ స్సంస్తుత: పరమేశ్వరః |
స్శ్లి ష్ట జంఘ స్శ్లిష్ట జాను స్శ్లి ష్ట పాని స్శిఖాధరః ||

సుశర్మా మిత శర్మా చ నారాయణ పరాయనః |
జిష్ణుర్భ విష్ణూరో చిష్ణు ర్గ్రసి ష్ణు స్స్తా ణు రేవచ ||

హరి రుద్రా సుక్రుద్వ క్ష కంపనో భూమి కంపనః |
గుణ ప్రవాహ సూత్రాత్మా వీత రాగ స్స్తుతి ప్రియః ||

నాక న్యాభ యధ్వం సీరు క్మ వర్ణః కపాలభ్రుత్ ||
అనాకులో భావోపాయో నపాయో వేద పారగః ||

అక్షరః పురుషో లోకనాథో రక్షః ప్రభుర్ధ్రుడః |
అష్టాంగ యోగ ఫలభుక్ సత్య సంధః పురుష్టుతః ||

శ్మశాన స్థాన నిలయః ప్రేత భూతాన్విత క్షమః |
పంచాక్షర పరః పంచమాత్రుకో రంజనధ్వజః ||

యోగినీ బృంద వంద్యశ్చ శత్రో ఘ్నో నంత విక్రమః |
బ్రహ్మచారీంద్రియదీరి పుర్ధ్రత దండో దశాత్మకః ||

అప్రపంచ స్సదాచార స్శూర సేన విదారకః |
వృద్ధ ప్రమోదశ్చా నంద స్సప్త జిహ్వపతిర్ధరః ||

నవద్వార పురాధారః ప్రత్యగ్ర స్సామ గాయకః |
షట్చక్ర ధామా స్వర్లోకో భయ హ్రున్మానదో మదః ||

సర్వ వశ్యకర శ్శక్తి ర్నేతా చానంత మంగళః |
అష్టమూర్తిధరో నేతా విరూప స్సర్వ సుందరః ||

ధూమకేతు ర్మహకేతు స్సత్య కేతు ర్మహరథ: |
నడిప్రియః స్వతంత్ర శ్చ మేఖలీ సమర ప్రియః ||

లోహంగః సర్విద్ధ న్వీ షట్కల శ్శర్వ ఈశ్వరః |
పలభుక్పల మస్తశ్చ సర్వ కర్మ ఫలప్రదః ||

ధర్మాధక్షో ధర్మ ఫలో ధర్మో ధర్మ ప్రదోర్ధదః |
పంచ విశంతి తత్త్వ జ్ఞస్తారక బ్రహ్మ తత్పరః ||

త్రిమార్గవ సతిర్భీమః సర్వ దుఃఖ నిబ్హరణః |
ఊర్జ స్వాన్ నిర్గళ శ్శూలీ మాలీ గర్భో నిశాచరః ||

రక్తాంబరధరో రక్తో రక్త మాలా విభూషణః |
వనమాలీ శుభాంగ శ్చ శ్వేత స్శ్వేతాంబరో యువా ||

జయో జయ పరీవారః సహస్రవదనః కవి: |
శాకినీ డాకినీ యక్ష రక్షో భూతౌ ఘభంజనః ||

సద్యోజాతః కామగతి: జ్ఞానమూర్తి ర్యశ స్కరః |
శంభు తేజాః సార్వభౌమా విష్ణుభక్తి: ప్లవంగమః ||

చతుర్నవతి మంత్రజ్ఞ పౌలస్త్య బలదర్పహా, |
సర్వలక్ష్మీ ప్రదస్శ్రీ మానంగద ప్రియ ఈడితః ||

స్మ్రతిర్భీజం సురేశానః సంసార భయ నాశనః |
ఉత్తమ స్శ్రీ పరీవార స్శ్రీభూ దుర్గా చ కామద్రుక్ ||

సాదాగా తిర్మాత రిశ్వా రామ పాదాబ్జ షట్పదః |
నీలప్రియో నీలవర్ణో నీలవర్ణ ప్రియ స్సుహృత్ ||

రామదూతో లోకబంధు రంత రాత్మా మనోరమః |
శ్రీరామధ్యాన కృద్వీర స్సదా కిం పు ఉష స్తుతి ||

రామకార్యాంత రంగశ్చ శుద్ధి ర్గతి రనామయః |
పుణ్యశ్లోకః పరానందః పరేశః ప్రియసారథి ||

లోకస్వామీ ముక్తి దాతా సర్వకారణ కారణః |
మహాబలో మహావీరః పారావార గతిర్గురు: ||

సమస్తలోక సాక్షీ చ సమస్త సురవందితః |
సీతాసమేత శ్రీ రామ పాద సేవా ధురంధరః ||

శ్రీ సీతాసమేత శ్రీరామ పాద సేవా ధురంధరః |
” శ్రీ ఆంజనేయ సహస్రనామ శ్లోకా స్సమాప్తాః “ ||


ముడుంబై విజయకుమారాచార్యులు



No comments:

Post a Comment

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...