శ్రీ ఆంజనేయ స్తుతి
1.ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం |
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం | |
2.గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్ ||
3.యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
4.బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా|
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాద్భవేత్||
|| ఓం శ్రీ ఆంజనేయ నమో నమః ||

No comments:
Post a Comment