Friday, 16 March 2018

సాయి మహిమ స్తోత్రము

   
                   
                        సాయి మహిమా స్తోత్రము




సదాసత్స్వరూపం చిదానందకందం,
జగత్సంభవస్ధాన సంహార హేతుం !
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం,
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం !
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

భవాంభోది మగ్నార్ధితానాం జనానాం,
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం !
సముద్దారణార్ధం కలౌ సంభవంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

సదానింబ వృక్షస్యములాధి వాసాత్,
సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం !
తరుం కల్ప వృక్షాధికం సాధయంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే,
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం !
నృణాం కుర్వతాం భుక్తి-ముక్తి ప్రదంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

అనేకా శృతా తర్క్య లీలా విలాసై,
సమా విష్కృతేశాన భాస్వత్ర్పభావం !
అహంభావహీనం ప్రసన్నాత్మభావం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

సతాం విశ్రమారామ మేవాభిరామం,
సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి !
జనామోదదం భక్త భద్ర ప్రదంతం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్,
స్వయం సంభవం రామమేవావతీర్ణం !
భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం,
నమామీశ్వరం సద్గురుం సాయినాథం !!

శ్రీసాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్దిప్రద,
యుష్మత్పాదరజ: ప్రభావమతులం ధాతాపివక్తాక్షమ:
సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుట: సంప్రాప్తితోస్మిన్ ప్రభో,
శ్రీమత్సాయిపరేశ పాద కమలాన్ నాన్యచ్చరణ్యంమమ !!

సాయిరూపధర రాఘవోత్తమం,
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుం !
మాయయోపహత చిత్త శుద్ధయే,
చింతయామ్యహ మహర్నిశం ముదా !!

శరత్సుధాంశం ప్రతిమం ప్రకాశం,
కృపాతపత్రం తవసాయినాథ !
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం,
స్వచ్ఛాయయాతాప మపాకరోతు !!

ఉపాసనాదైవత సాయినాథ,
స్మవైర్మ యోపాసని నాస్తుతస్త్వం !
రమేన్మనోమే తవపాదయుగ్మే,
భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ !!

అనేకజన్మార్జిత పాపసంక్షయో,
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ !
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్,
ప్రసీద సాయిశ సద్గురో దయానిధే !!

శ్రీసాయినాథ చరణామృత పూర్ణచిత్తా,
తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా !
సంసారజన్య దురితౌఘ వినిర్గ తాస్తే,
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి !!

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాథస్య కృపాపాత్రం భవేద్భవం !!

         ||    శ్రీ  సాయినాధ్ మహరాజ్ కి జై   ||

  || రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద                  సద్గురుసాయినాధ్ మహరాజ్ కి జై ||



        🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏



No comments:

Post a Comment

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించటం మంచిది. ఆదిశంకరులు వారు అందించిన అద్భు...